|

ఆ రూమర్ నిజమైతే హ్యాపీనే..!

ఎన్టీఆర్ లాంటి గ్రేట్ స్టార్‌తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే కదండీ.
 అదే నిజమైతే ఎంత బావుణ్నో. ఎన్టీఆర్ డాన్స్ అన్నా, ఆయన నటన అన్నా నాకు
ప్రత్యేకమైన అభిమానం. ఆ వార్త నిజమైతే మాత్రం అది నాకు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా
 భావిస్తా అంటోంది తాప్సీ. ఎన్టీఆర్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్ ‌లో రూపొందనున్న
 రచ్చ చిత్రంలో తాప్సీ నటించనుందనే వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే.
 ఈ నేఫధ్యంలో ఆమెను కలసిన మీడియాతో ఆమె ఇలా స్పందించింది. దర్శకేంద్రుడు
 కె.రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం తో పరిచయమైన ఈ పంజాబీభామ తాప్సీకి చేతినిండా
 సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన దిల్ రాజు నిర్మిస్తోన్న మిస్టర్
 పర్‌ఫెక్ట్ చిత్రంలో ప్రబాస్ కి జోడీగానూ, విష్ణుకు జోడీగా వస్తాడు నారాజు చిత్రంలోను
 నటిస్తున్నారు. ఇవి గాక తమిళంలో ఓ చిత్రం, మలయాళంలో డబుల్స్ అనే సినిమాలు కమిటైం

Posted by Cine Gama on 10:59. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Blog Archive

Labels

interviews