|

హిమాలయాల్లో రజనీకాంత్..



 రజనీకాంత్.. సౌత్ ఇండియా సూపర్‌స్టార్.ఇంకా చెప్పాలంటే, ఆసియాలోనే నెంబర్ టూ హీరో. ఓ వైపు రజనీ నటించిన రోబో ఇంటాబయటా హడావిడి సృష్టిస్తుంతే.. సినీ ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు అంతా రోబో చర్చల్లో మునిగి తేలుతుంటే రోబో రజనీ మాత్రం, ఏ టెన్షనూ లేకుండా హాయిగా హిమాలయాల్లో సేదతీరారు. పైగా.. తన స్నేహితులతో కలిసి అత్యంత సాధారణ జీవితం గడిపారు. కొండకోనల్లో తిరుగుతూ.. ధ్యానం చేస్తూ కమర్షియల్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. రజనీ స్టిల్స్ చూస్తుంటే, అతనెంత ప్రత్యేకమైన వ్యక్తో.. ఎంత ఎదిగినా సామాన్యుడిగా ఉండడానికి ఎంత ఇష్టపడుతుంటాడో అర్థం చేసుకోవచ్చు.

Posted by Cine Gama on 13:52. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Blog Archive

Labels

interviews